Scene: Interior – Car – Eveningకథ పేరు అడ్డుగోడ…కారు లోపల వాతావరణం టెన్షన్‌గా ఉంది. బయట వర్షం పడుతోంది. అబ్బాయి డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ...