షాపింగ్ మాల్లోని ఆ విలాసవంతమైన కౌంటర్ వద్ద నిలబడిన అంజు కళ్ళు ఒక్కసారిగా బైర్లు కమ్మాయి. బిల్లు స్క్రీన్ మీద మెరుస్తున్న అంకెను చూడగానే ఆమె ...
అంజుచూడు... అతను చాలా మంచివాడు. కొంచెం తిక్కలోడు... ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలియదు కానీ, చాలా కేరింగ్. మాటలు ఏవో మాట్లాడుతుంటాడు కానీ, ...
బాహుబలి తదనంతర పాన్-ఇండియా సినిమా పరిణామంలార్జర్ దన్ లైఫ్ ఫార్ములా, ఎమోషనల్ శూన్యత, హింస ప్రధాన విజువల్ లాంగ్వేజ్గా మారిన తీరుపై సమగ్ర విశ్లేషణపరిచయంగత దశాబ్దంలో ...
ది ప్యారడైజ్ది ప్యారడైజ్ చూసినప్పుడు నాకు మొదట వచ్చిన feeling — సినిమాలో మాస్ ఉంది, యాక్షన్ ఉంది, హింస ఉంది, థియేటర్లో audienceని రెచ్చగొట్టే ...
సమయం: ఉదయం.(అంజు బస్టాప్ లో దిగి, ఒకరి దగ్గర ఫోన్ అడిగి తీసుకుని తన నెంబర్ కి డైల్ చేస్తుంది. రుద్రుడు వెంటనే లిఫ్ట్ చేస్తాడు.)రుద్రుడు: ...
అధ్యాయం: ఆశల పొద్దు – అహంకారపు రాత్రిఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంట్లో పూజా కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేస్తోంది చంద్రిక."ప్రతాప్! ఈ టవల్ తీసుకో. ...
అంజు: (కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, వాయిస్ లో బరువెక్కుతూ) "అయ్యో మామ.. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు! నేను వదిలేయలేదు, వాడు నన్ను వదిలేయలేదు. అలా ...
పిల్లల కోసం తపిస్తున్న చంద్రిక, డోనర్‌ను అంగీకరించలేకపోతుంది; మరోవైపు ప్రతాప్ తన లోపం వల్ల భార్యకు అన్యాయం చేశాననే అపరాధభావంతో, ఎలాగైనా తండ్రి కావాలని కోరుకుంటాడు.తన ...
రవళి నవ్వుతూ అంజువైపు తిరిగింది."సరే సరేలే... మీ అమాయకుడిని ఓసారి ఇక్కడికి రమ్మని చెప్పు."ఆమె కళ్లలో ఛాలెంజ్."మన సంగతి ఏంటో చూద్దాం. నా లెక్క కరెక్టో... ...
రఘువరన్ శరీరం ఒక్కసారిగా వణికింది.తన గదిలో నేలపై నిలబడేందుకు ప్రయత్నించిన అతని చేతులు కుర్చీ అంచును పట్టుకున్నాయి.కానీ శరీరం మాట వినలేదు.కళ్ల ముందు చీకటి కమ్ముకుంది.తల ...